October 23, 2026

Amaravati Land Issues

విషాదం.. మంత్రి నారాయణ సమావేశంలో రైతు రాములు గుండెపోటుతో మృతి!

అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల సమస్యలపై జరుగుతున్న చర్చా వేదికలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణ పనుల కోసం భూములు కోల్పోతున్న రైతుల సమావేశంలో పాల్గొన్న...