March 27, 2026

జూన్ నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– జూన్ 5న మెయిన్ వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్ష‌త్రం.
– జూన్ 9న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, న‌మ్మాళ్వార్ శాత్తుమొర‌.
– జూన్ 11న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం స‌మాప్తం.
– జూన్ 21 స్మార్త ఏకాద‌శి.
– జూన్ 22న వైష్ణ‌వ మాధ్వ ఏకాద‌శి.
– జూన్ 26న పెరియాళ్వార్ ఉత్స‌వారంభం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *