చెవిరెడ్డిని కలసిన ఎమ్మెల్సీ సిపాయి
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంకు చేరుకున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ సుబ్రమణ్యంరెడ్డిలు కలసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వ చెవిరెడ్డి కుటుంబంపై కక్ష కట్టడాన్ని తప్పు బడుతూ విచారం వ్యక్తం చేశారు.
#MLCSipaiSubramanyam #ChevireddyBhaskarReddy #YSRCP #Tirupati #AndhraPolitics #Tummalagunta #PoliticalMeet

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
