
ఇస్లామాబాద్, జూన్ 4: భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన జైష్-ఎ-మొహమ్మద్ సీనియర్ కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ ఈసర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించింది. బహావల్‌పూర్‌లోని JeM ప్రధాన కార్యాలయంలో (markaz) జరిగిన ఆయన అంత్యక్రియలపై కౌంటర్ టెర్రరిజం నిపుణులు, India Intelligence వర్గాలు గమనిస్తున్నారు.
JeM వర్గాలు మౌలానా ఈసర్ ఆకస్మిక గుండెపోటుతో చనిపోయారని చెబుతున్నప్పటికీ, పాకిస్థాన్ అధికారికంగా మృతికి కారణాన్ని ప్రకటించకపోవడంతో అనుమానాలను మరింతగా పెంచుతున్నాయి. ఈ ఘటన counter-terrorism efforts, India–Pakistan border tensions నేపథ్యంలో చోటుచేసుకోవడం గమనార్హం.
పంజాబ్ ప్రావిన్స్‌లోని అశ్రఫ్‌వాలా వాసి అయిన అబ్దుల్ అజీజ్, భారత్‌ను చీల్చేయాలని, కశ్మీర్‌ను బలవంతంగా దక్కించుకోవాలన్న Ghazwa-e-Hind తీవ్రవాద సిద్ధాంతాన్ని గట్టి జనంలోకి తీసుకెళ్ళేవాడిగా ముద్రపడ్డాడు. ఇటీవల ఓ ర్యాలీలో “ముజాహిద్దీన్‌లు వస్తున్నారు. మీ చేతనైతే తప్పించుకోండి, కాశ్మీర్‌ను మీ కబంధ హస్తాల నుంచి విడిపిస్తారు. అంటూ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించిన వీడియో వైరల్ అయింది.
2019 Pulwama attack, cross-border terrorism, militant infiltration, Pakistan terror camps, Indian Army Operation Sindoor వంటి పదాలతో సంబంధాలున్న అబ్దుల్ అజీజ్ మరణం వల్ల JeM భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. సోవియట్ యూనియన్ విధ్వంసం తలెత్తించినట్టు భారత్‌కి అదే ఫలితం తప్పదంటూ ఆయన చనిపోయే ముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు defence analysts లో కొత్తగా చర్చకు దారితీస్తున్నాయి.
ఈయన మరణం చుట్టూ ఉన్న సందేహాలు ఇంకా వీడలేదు.. కానీ పాకిస్థాన్‌లోని terrorist networks లో అంతర్గతంగా ముడిపడి ఉన్న సంఘటనల కోణంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
Unknown gunman on work😄 A top commander of Jaish-e-Mohammed was found dead in mysterious circumstances in Punjab district of Pakistan. Abdul Aziz Esar was known to make anti-India speeches, sources said.
His body was found early in the morning by his aide. Sources said his body… pic.twitter.com/TQn8dXgoGO
— शंकरसिंह परमार 🇮🇳🚩 (@Shankarparmar99) June 3, 2025