May 7, 2026

శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం

బెంగళూరుకు చెందిన అలెన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ యాదవ్ శనివారం టిటిడి శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు.

అందుకు సంబంధించిన డిడిని దాత తిరుమల అన్నమయ్య భవన్, సమావేశ మందిరంలో అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *