March 23, 2026

వలసారెడ్డి వెంకటరెడ్డి గారి మరణం తీరని లోటు!

-నివాళులు అర్పించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రం లోని బన్నరి అమ్మన్ షుగర్స్ లిమిటెడ్ మాజీ వైస్ ఛైర్మన్ వలసారెడ్డి వెంకట రెడ్డి గారు ఆకస్మికంగా మరణించడం సమాజానికి తీరని లోటు అని రాష్ట్ర వైఎస్ఆర్ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు. ఆది వారం చిన్నగొట్టి గల్లు మండలం రంగన్న గారి గడ్డకు చెందిన వెంకట రెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

#ChevireddyHarshith Reddy #ValasareddyVenkataReddy #YSRCP #Chinnagottigallu #TirupatiNews #Condolences

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *