March 23, 2026

వడ్లమూడి లక్ష్మమ్మకు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నివాళులు

చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణప్ప గారి పల్లికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వరలక్ష్మీ తల్లి లక్ష్మమ్మ శనివారం ఆకస్మిక మరణం చెందారు. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 90 ఏళ్ల ఆ వృద్ధురాలి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. నివాళి అర్పించిన వారిలో పార్టీ నేతలు, స్థానికులు వున్నారు.

#ChevireddyHarshithReddy #Chandragiri #YSRCP #Panapakam #TirupatiNews #Condolences #APPolitics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *