అన్ని విద్యల్లో కన్నా వేద విద్య ఉన్నతమైనది: విజయేంద్ర సరస్వతి
అన్ని విద్యల్లోకన్నా వేద విద్య ఉన్నతమైనది కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో బుధవారం సాయంత్రం ఆయన వేద...
