March 27, 2026

జాతీయం

This category brings comprehensive coverage of India’s political, administrative, and social landscape. It includes Union government actions, parliamentary debates, Supreme Court rulings, central agencies, national programs, and issues of public importance affecting the country as a whole.

కేరళ పేరు మార్పునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

కేరళ రాష్ట్ర పేరును 'కేరళం'గా మార్చాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. మలయాళ భాషలో తమ రాష్ట్రాన్ని 'కేరళం'...

బంగారం ధరల మంటపై స్పందించిన నిర్మలా సీతారామన్..

దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...

“100 మంది ఎమ్మెల్యేలను తెస్తే, సీఎం పదవి మీకే !”: అఖిలేష్ 

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విసిరిన ఒక పొలిటికల్ బాంబు పెను సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విదేశీ పర్యటనకు వెళ్తున్న...

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం..  విజయ్ పోటీ చేసేది ఇక్కడ నుంచేనా.?

తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు సిద్ధమవుతున్న కోలీవుడ్ స్టార్ విజయ్, తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి...

ఢిల్లీలో హై అలర్ట్: భారీగా పెరిగిన భద్రత!

దేశ రాజధాని ఢిల్లీని ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే...

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం

సీఎం స్టాలిన్‌తో ఓపీఎస్ భేటీ.. డీఎంకే గూటికి మాజీ సీఎం? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (2026) సమీపిస్తున్న వేళ ద్రవిడ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే...

అసోం ఆత్మఘోష: జుబిన్ గర్గ్ మృతిపై ప్రియాంక గాంధీ నివాళి..

అసోం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు; అసోం ఆత్మగా పిలువబడే ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్...

‘మహాసాగర్’ గర్జన: 74 దేశాల సాక్షిగా రాజనాథ్ సింగ్ కీలక పిలుపు!

బంగాళాఖాతం సాక్షిగా విశాఖపట్నంలో జరుగుతున్న 'మిలన్-2026' (MILAN 2026) నౌకాదళ విన్యాసాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గురువారం జరిగిన ఈ మెగా ఈవెంట్ ప్రారంభోత్సవంలో కేంద్ర...

రైతును పెళ్లి చేసుకుంటే రూ.10 లక్షల ఎఫ్‌డీ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా?

కర్ణాటక ఎమ్మెల్యే సంచలన ప్రతిపాదన! వ్యవసాయం చేసే యువకులకు పిల్లను ఇచ్చేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కర్ణాటకకు చెందిన ఒక ఎమ్మెల్యే వినూత్న ప్రతిపాదనను తెరపైకి...

రష్యా చమురుకు ‘గుడ్ బై’.. అమెరికా దెబ్బకు దిగొచ్చిన కేంద్రం!

భారత్-రష్యా చమురు బంధంలో పెను మార్పులు సంభవించాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు కొనుగోలు చేసిన భారత్, ఇప్పుడు అకస్మాత్తుగా ఆ...