పాక్-ఆఫ్ఘన్ రణక్షేత్రం: “వారు అద్భుతంగా చేస్తున్నారు!” అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
సరిహద్దుల్లో పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్థాన్ మధ్య తుపాకులు గర్జిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాక్ విమానాలు ఆఫ్ఘన్...
