అంతర్జాతీయం

The International section brings clear, fact-based coverage of global affairs. It includes world politics, diplomacy, conflicts, economic developments, international organizations, climate issues, technology trends, and major events shaping nations and societies. Reports focus on verified information, geopolitical context, and real global impact—cutting through propaganda, speculation, and sensationalism.

పాకిస్థాన్ అణు కార్యక్రమంపై అమెరికా, రష్యాల రహస్య ఆందోళన.. బయటపడిన సంచలన పత్రాలు!

పాకిస్థాన్ అణు సామర్థ్యం మరియు ఆ దేశ అణు కార్యక్రమం వెనుక ఉన్న ప్రమాదకర పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా, రష్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు కొన్ని...

థాయ్‌లాండ్, కాంబోడియా దేశాల మధ్య ‘తక్షణ’ కాల్పుల విరమణ !

ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్ మరియు కాంబోడియా మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం ఒక కొలిక్కి వచ్చింది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికుల...

కీవ్‌పై రష్యా క్షిపణి దాడులు: ట్రంప్-జెలెన్‌స్కీ భేటీకి ముందు ఉద్రిక్తత

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి భారీ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. శనివారం తెల్లవారుజామున రష్యా సైన్యం ప్రయోగించిన క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో కీవ్ నగరం దద్దరిల్లింది....

అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. వేలాది విమానాలు రద్దు

అమెరికాను భారీ మంచు తుపాను వణికిస్తోంది. క్రిస్మస్‌ పండుగ ప్రయాణాల సమయంలో వాతావరణం తీవ్రంగా మారడంతో విమానయాన రంగంపై భారీ ప్రభావం పడింది. దేశంలోని మిడ్‌వెస్ట్‌, ఈశాన్య...

నైజీరియాపై అమెరికా భీకర దాడులు.. ఐసిస్ లక్ష్యంగా వైమానిక దాడులు: ట్రంప్

నైజీరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ISIS) ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా భీకర దాడులకు దిగింది. నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు...

పాకిస్థాన్‌కు సరికొత్త ముప్పు.. ‘వాయుసేన’ను సిద్ధం చేస్తున్న టీటీపీ!

ఇప్పటికే ఉగ్ర దాడులతో పాకిస్థాన్‌ను వణికిస్తున్న టీటీపీ (TTP), ఇప్పుడు ఏకంగా సొంతంగా వైమానిక దళాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. డ్రోన్ టెక్నాలజీతో కూడిన ఈ 'ఎయిర్...

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా ప్రతీకారం.. బాంబులతో విరుచుకుపడ్డ ట్రంప్!

నైజీరియాలో క్రైస్తవుల ఊచకోతకు పాల్పడిన ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం పిడుగులా విరుచుకుపడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో జరిగిన ఈ మెరుపు దాడుల్లో భారీ సంఖ్యలో...

విగ్రహం కూల్చివేత.. థాయ్‌లాండ్ వింత వివరణపై భారత్ సీరియస్!

థాయ్‌లాండ్‌లో ఒక హిందూ దైవ విగ్రహాన్ని కూల్చివేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, అది కేవలం ఒక 'అలంకార వస్తువు'...

కిలిమంజారోపై కూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు మృతి

టాంజానియాలోని (Mount Kilimanjaro) కిలిమంజారో పర్వతంపై హెలికాప్టర్‌ కూలి ఐదుగురు మృతి చెందినట్లు (Tanzania Civil Aviation Authority) పౌర విమానయానశాఖ గురువారం వెల్లడించింది. ఈ ప్రమాదం...

హెచ్1బీ, హెచ్4 వీసాదారులకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

హెచ్1బీ, హెచ్4 వీసా అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ అవుతుండటం, వీసా స్టాంపింగ్ ఆలస్యం కావడం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా...