వెంకీ మామకు ‘మహానటి’ తోడు.. కళ్యాణ్ రామ్ కు ‘ఉప్పెన’ బ్యూటీ! అనిల్ రావిపూడి మల్టీస్టారర్
హైదరాబాద్: టాలీవుడ్‌లో 'హిట్ మెషిన్'గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరో భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం చేశారు. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్...
