అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: మదనపల్లి PGRSలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు ఆదేశం!
మదనపల్లి కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన లభించింది. జిల్లా రెవెన్యూ అధికారి (DRO)...
