ఆలయాలను అపవిత్రం చేస్తుంటే రేవంత్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు?: రాజాసింగ్
మల్కాజిగిరిలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద జరిగిన అపవిత్ర సంఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన ఆలయాన్ని సందర్శించి, భక్తులతో మాట్లాడారు. హిందూ దేవాలయాలపై...
