తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగులైతే పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న!
రిజర్వేషన్ల ద్వారా విద్య, ఆర్థిక పరమైన పురోగతి సాధించిన కుటుంబాలకు చెందిన పిల్లలు మళ్లీ OBC Creamy Layer Reservations ఫలాలను కోరడంలో ఉన్న ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు...
