నిజామాబాద్ జిల్లాలో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
ఇజ్రాయెల్ నుంచి తమ్ముడి ఫిర్యాదుతో వీడిన మిస్టరీ! గుండెపోటుగా నమ్మించి అంత్యక్రియలు.. మెడపై గాట్లే నిందితురాలి బండారం బయటపెట్టాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పక్కా ప్లాన్‌తో...
