నాడు మైక్ ఇవ్వలేదు.. నేడు వాకౌట్ చేస్తారా? బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క నిప్పులు!
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాష్ట్ర బడ్జెట్ 2026-27పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ...
