ఇల్ నెస్ నుంచి వెల్ నెస్ దిశగా ఏపీ: ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ ప్రాజెక్టు!
చిత్తూరు: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆరోగ్యంగా ఉన్న ప్రజలే రాష్ట్రానికి నిజమైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
