September 30, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

జనవరి 30న ‘దేవగుడి’ గ్రాండ్ రిలీజ్!

వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన 'దేవగుడి' చిత్రం విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ఆకట్టుకుంటున్న...

హ్యాట్రిక్ కొట్టేనా?: నేడు భారత్-న్యూజిలాండ్ ఢీ!

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియా.. కివీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సొంతం చేసుకోవాలని భావిస్తోంది. గువహటి...

విజయ్ దేవరకొండ ‘VD 14’: టైటిల్ వేటకి ముహూర్తం ఫిక్స్!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అభిమానులకు రిపబ్లిక్ డే సర్ప్రైజ్ సిద్ధమైంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'VD 14' అధికారిక టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు చిత్ర...

వారికి ఏం క్రెడిట్ ఉంది?: చంద్రబాబు నిప్పులు

గత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి విషయంలో తాము చేస్తున్న పనులను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్న వారికి అసలు...

చలి.. చలి.. ఎవరికి ఎక్కువ?

శీతాకాలం వచ్చిందంటే చాలు.. కొందరికి ముచ్చెమటలు పడితే, మరికొందరికి మాత్రం గడ్డకట్టే చలిగా అనిపిస్తుంది. వాతావరణం అందరికీ ఒకేలా ఉన్నా, చలి ప్రభావం మాత్రం వ్యక్తిని బట్టి...

సంక్రాంతి విన్నర్‌గా నిలబెట్టారు: ‘నారీ నారీ నడుమ మురారి’ బ్లాక్‌బస్టర్ ఈవెంట్!

శర్వానంద్ కెరీర్‌లో క్లీన్ హిట్.. గెస్ట్ రోల్ చేసిన శ్రీ విష్ణుకు థాంక్స్ చెప్పిన మెగాస్టార్! ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మురారి హీరో శర్వానంద్ నటించిన తాజా...

ఇండోర్‌లో కలుషిత నీటి కల్లోలం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాన్ని కలుషిత నీరు వణికిస్తోంది. తాగునీరు కలుషితమై వందలాది మంది అస్వస్థతకు గురికావడంతో పాటు వరుస మరణాలు సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది. మురుగునీరు...

ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి సై!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా భారీ ఎత్తున యుద్ధ సన్నాహాలు చేస్తోంది, గల్ఫ్ రీజియన్‌లో సైనిక మోహరింపును ముమ్మరం చేసింది. గల్ఫ్‌కు యుద్ధనౌకల...

సూర్య, ఇషాన్ ‘షో’.. రాయ్‌పూర్‌లోనూ భారత్ జయకేతనం!

కివీస్‌పై రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం. సూర్య, ఇషాన్ ధనాధన్ షో 209 పరుగుల భారీ లక్ష్యంతో...

WHO నుంచి వైదొలిగిన అమెరికా

అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో పెను మార్పులకు దారితీసే విధంగా, అమెరికా ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి అధికారికంగా వైదొలిగింది. కొవిడ్-19 మహమ్మారిని అదుపు చేయడంలో...