శ్రీవారి సేవలో కలెక్టర్ కుటుంబం
శ్రీవారి సేవలో కలెక్టర్ కుటుంబం
తిరుమలలోని వైకుంఠ ద్వారం ద్వారా కలెక్టర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని, ఉత్తర ద్వార ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.