
ఓం నమో వెంకటేశాయ
తిరుమల తిరుపతి దేవస్థానం – దర్శనం చేసుకున్న భక్తుల వివరాలు (21-05-2025):
🛕 మొత్తం భక్తులు: 80,964
✂️ తలనీలాలు: 32,125
💰 హుండీ కానుకలు: ₹4.24 కోట్లు
🚶♂️ వేడింగ్ కంపార్ట్మెంట్లు: టోకెన్ల లేని భక్తులకు ATGH వద్ద బయట వరుస కొనసాగుతోంది
🙏 సర్వదర్శనం (SSD టోకెన్ల లేనివారు) లకు అంచనా దర్శన సమయం: 15 గంటలు