రైతులకు అండగా ప్రభుత్వం.. వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు పట్టణంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే Beerla Ilaiah ఘనంగా ప్రారంభించారు....
