అతని శవం నాకొద్దు.. ఉగ్రవాది సాజిద్ అక్రమ్ భార్య!
బాండీ బీచ్ కాల్పుల కేసులో షాకింగ్ ట్విస్ట్! సిడ్నీలోని బాండా బీచ్ (Bondi Beach)లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడిన తండ్రీకొడుకుల్లో తండ్రి సాజిద్ అక్రమ్ (50) పోలీసుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ శవాన్ని తీసుకోవడంపై అతని భార్య వెల్లడించిన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. తన భర్త మృతదేహాన్ని తీసుకునేందుకు ఆమె నిరాకరించడమే కాకుండా, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో […]
