Pradhan Mantri Rashtriya Bal Puraskar 2025

వైభవ్‌కు అత్యున్నత పురస్కారం.. రాష్ట్రపతి చేతుల మీదుగా బాల్‌ పురస్కార్‌ ప్రదానం

భారత క్రికెట్‌లో యువ సంచలనంగా మారిన వైభవ్‌ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే వరల్డ్‌ రికార్డులు సృష్టిస్తున్న ఈ యువ బ్యాటర్‌కు...