రాయలసీమ గుండెచప్పుడు ‘లిఫ్ట్’ ప్రాజెక్ట్: చంద్రబాబు సీమకు ద్రోహం చేస్తున్నారు – గడికోట శ్రీకాంత్ రెడ్డి
రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIS) విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తన...
