March 14, 2026

Kakani arrest

కాకాణి గోవర్థన రెడ్డి అరెస్టు- నెల్లూరుకు తరలింపు

మైనింగ్ అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదివారం నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డిని అరెస్టు చేశారు. బెంగళూరులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా...