March 14, 2026

Hamsa Vahanam

ప్రసన్న వేంకటేశ్వరుడి హంస వాహన సేవ

అప్పలాయగుంట, జూన్ 08 : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు సరస్వతి అలంకారంలో హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు....