కేంద్రం తోడుతో ఇండియాకు మార్గదర్శకంగా నిలబడతాం: సిఎం చంద్ర బాబు
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపించేందుకు నూతన లక్ష్యాలను ముందుంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు. పునరుత్పత్తి...
