March 20, 2026

Cabinet Expansion

తెలంగాణలో త్వరలో కేబినెట్ విస్తరణ.. కొత్త ఏడాదిలో కొత్త మంత్రులు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది కానుకగా జనవరి మొదటి వారంలోనే ఖాళీగా ఉన్న బెర్త్‌లను భర్తీ...