March 15, 2026

businessman moni chakraborty murdered with sharp weapon

బంగ్లాదేశ్‌లో ఆగని హింస: పట్టపగలే హిందూ వ్యాపారి దారుణ హత్య.. 19 రోజుల్లో ఆరుగురు హిందువుల బలి

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు అత్యంత భయానక స్థితికి చేరుకున్నాయి. గత 19 రోజుల్లోనే ఆరుగురు హిందువులు కిరాతకంగా హత్యకు గురవ్వడం అక్కడ...