March 11, 2026

Bull Taming Event

శివమెత్తిన శానంబట్ల: చంద్రగిరి గడ్డపై జల్లికట్టు పౌరుషం!

మృత్యువుతో ముఖాముఖి.. ప్రాణాలకు తెగించిన యువత.. తిరుపతి జిల్లాలో సంక్రాంతికి ముందే మొదలైన పశువుల పండుగ రణరంగం. రాయలసీమ పౌరుషానికి, వీరత్వానికి ప్రతీకగా నిలిచే 'పశువుల పండుగ'...