March 20, 2026

budget for mini Gokulam sheds in Chittoor district

పాడి రైతులకు ‘మినీ గోకులం’ భరోసా: పాకాలలో 267 షెడ్ల మంజూరుతో నూతన శకం!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 'మినీ గోకులం' పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని...