గన్నవరంలో ‘ఫాగ్’ ఎఫెక్ట్: గాలిలో చక్కర్లు కొట్టిన ఢిల్లీ విమానం!
విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. శనివారం ఉదయం విజిబిలిటీ గణనీయంగా తగ్గడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు ‘నో’ సిగ్నల్.....
