March 14, 2026

Architecture

అమరావతిలో ‘ఐకానిక్’ భవనాలు.. హైకోర్టు నిర్మాణానికి తొలి అడుగు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. న్యాయ వ్యవస్థకు తలమానికంగా నిలిచే హైకోర్టు భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది....