March 14, 2026

AP CM Chandrababu Naidu on Water Disputes

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం: ఐక్యతతోనే పరిష్కారమన్న చంద్రబాబు!

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా, గోదావరి జలాల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాల విషయంలో రాష్ట్రాల...