March 14, 2026

Annamayya district corona

అన్నమయ్య జిల్లాలో యువకుడికి కోవిడ్ పాజిటివ్

కేరళ నుండి వచ్చిన యువకుడు మదనపల్లిలో అప్రమత్తం వైద్య రంగాన్ని మరోసారి అప్రమత్తం చేసిన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఉద్యోగావకాశాల కోసం దూరప్రాంతాలకు వెళ్లిన యువకుడు...