ఆత్మకూరు రాజకీయం: ఆనం పట్టు.. కన్నబాబు, కొమ్మి వర్గాల అసంతృప్తి సెగలు!
సూపర్ లీడ్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగురవేసినప్పటికీ, అంతర్గత కుమ్ములాటలు పార్టీని కలవరపెడుతున్నాయి. సీనియర్ నేత, మంత్రి ఆనం రామనారాయణ...
