March 19, 2026

Alwar Theertham

శ్రీ గోవిందరాజస్వామి వైభవంగా రథోత్సవం

తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం, కర్ణాల వీధి, బేరి...