ఉత్తరాంధ్ర ఆకాశంలో విహంగం.. నేడు భోగాపురం ఎయిర్‌పోర్టులో చారిత్రక ట్రయల్ రన్!
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారమయ్యే క్షణం ఆసన్నమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నేడు (జనవరి 4, ఆదివారం) తొలిసారిగా...
