భోపాల్, జూన్ 3: Congress MP Rahul Gandhi మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Ceasefire decision, Donald Trump phone call, Narendra Modi surrender అంశాల చుట్టూ భోపాల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ట్రంప్ ఫోన్ చేయగానే మోదీ వెంటనే ‘సరెండర్ సర్’ అన్నారు,’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
‘‘ఆపరేషన్ సిందూర్’’ కొనసాగుతున్న సమయంలోనే కాల్పుల విరమణకు భారత ప్రభుత్వం అంగీకరించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే అమెరికా అధ్యక్షుడు Donald Trump ఫోన్ చేసి ‘‘నరేందర్… సరెండర్’’ అన్నాడని, మోదీ వెంటనే “Yes Sir” అన్నారు అని ఆరోపించారు. ఇది దేశ గౌరవాన్ని దిగజార్చే నిర్ణయమని రాహుల్ విమర్శించారు.
ट्रंप का एक फोन आया और नरेंद्र जी तुरंत surrender हो गए – इतिहास गवाह है, यही BJP-RSS का character है, ये हमेशा झुकते हैं।
भारत ने 1971 में अमेरिका की धमकी के बावजूद पाकिस्तान को तोड़ा था। कांग्रेस के बब्बर शेर और शेरनियां Superpowers से लड़ते हैं, कभी झुकते नहीं। pic.twitter.com/RhdQWdRBtV
— Rahul Gandhi (@RahulGandhi) June 3, 2025
ఇందిరా గాంధీ 1971 సంక్షోభంలో decisive leadership చూపారని గుర్తుచేశారు. Seventh Fleet threat వచ్చినా సరే, ఆమె వెనక్కి తగ్గలేదని అన్నారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు మాత్రం స్వాతంత్య్ర సమయం నుంచే surrender letters రాయడం అలవాటైందని ఘాటుగా విమర్శించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘‘గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లాంటి నాయకులు superpowersకు లొంగలేదు, పోరాటం చేశారు. కానీ బీజేపీ మాత్రం చిన్న ఒత్తిడికే గజగజ వణుకుతోంది,’’ అన్నారు. BJP leadership, RSS ideology, national prideపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.