తిరుమలో భక్తుల రద్దీ అధికంగానే కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఎస్ఎస్ డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనం చేసే భక్తులకు సుమారు 24గంటల సమయం పడుతోంది. కాంపార్ట్మెంట్లు అన్ని నిండి ప్రస్తుతం భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు.
బుధవారం తిరుమలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..
శ్రీవారిని దర్శించుకున్న భక్తలు-73524
తలనీలాలు అర్పించిన వారు-29989
ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం-రూ.4.88కోట్లు
#Tirumala
#DarshanStatus
#TirupatiBalaji
#HundiCollection
#SarvaDarshan
#TirumalaUpdates
#TempleNews