తెలంగాణ

This category provides comprehensive coverage of Telangana state affairs, including Chief Minister and Cabinet decisions, legislative developments, bureaucracy, regional politics, development projects, and key public issues, presented with context and accountability.

అర్హులకే పథకాలు అందాలి – అక్రమాలకు తావుండొద్దు

కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా...

రాహుల్ గాంధీ పర్యటన ‘వసూళ్ల మూటల’ కోసమే: సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాహుల్ వస్తోంది రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని, కేవలం 'ఢిల్లీ...

వణుకుతున్న తెలంగాణ పల్లెలు.. వలస జీవుల క్షేమంపై ఆందోళన!

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఇప్పుడు యుద్ధ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్ వరుసగా క్షిపణి దాడులకు తెగబడుతుండటంతో యూఏఈ సహా...

మూసీ బాధితులు అధైర్యపడొద్దు..- కేటీఆర్ భరోసా

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 'బుల్డోజర్ రాజ్యాన్ని' నడుపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను...

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విప్లవం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో అంతర్జాతీయ స్థాయి వసతులతో...

కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు రాజమన్నార్ అలంకారంలో,...

‘పార్టీ భేష్.. పాలన శభాష్’!

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం, మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలోని పార్టీ పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసల జల్లు కురిపించింది. ఢిల్లీలో గురువారం జరిగిన...

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం!

రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలవుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎండల బారిన పడకుండా ఉండేందుకు వచ్చే నెల 16వ తేదీ నుంచి...

జూబ్లీహిల్స్ వెంకన్న చెంత బ్రహ్మోత్సవ వైభవం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటలకు మేష లగ్నంలో...

ప్రతి తండాకు బీటీ రోడ్డు, సోలార్ విద్యుత్: సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్ల సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని...