తిరుమలలో శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు బంద్: ఇకపై ఆన్‌లైన్ ‘కరెంట్ బుకింగ్’ ద్వారానే దర్శనం!
తిరుమల శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీలో టీటీడీ సమూల మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు తిరుమల కౌంటర్లలో ఆఫ్‌లైన్ ద్వారా ఇస్తున్న 800 టికెట్లను పూర్తిగా నిలిపివేసి, జనవరి...
