అంతర్జాతీయం

The International section brings clear, fact-based coverage of global affairs. It includes world politics, diplomacy, conflicts, economic developments, international organizations, climate issues, technology trends, and major events shaping nations and societies. Reports focus on verified information, geopolitical context, and real global impact—cutting through propaganda, speculation, and sensationalism.

వెనెజులాను మేం నడుపుతాం..అక్కడి చమురును మేమే అమ్ముతాం: ట్రంప్  

వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి న్యూయార్క్ తీసుకెళ్ళారు. వెనుజులాపై అమెరికా జరిపిన దాడి తరువాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ...

బలోచిస్తాన్ గర్జన: భారత్‌కు అండగా నిలుస్తామన్న మీర్ యార్!

పాకిస్థాన్ గడ్డపై నుంచి భారత్‌కు మద్దతు.. చైనా సైనిక మోహరింపుపై భారత్‌కు హెచ్చరిక. అంతర్జాతీయ దౌత్య రంగంలో 2026 సంవత్సరం ఒక సంచలన పరిణామంతో ప్రారంభమైంది. పాకిస్థాన్...

వెనిజులాపై విరుచుకుపడ్డ అమెరికా సేనలు.. బంధీగా అధ్యక్షుడు నికోలస్ మదురోను

అమెరికా, వెనిజులా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చివరకు యుద్ధానికి దారితీశాయి. శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కారకాస్‌పై అమెరికా వైమానిక దాడులకు దిగింది. నగరంలోని కీలక సైనిక...

స్విస్ ప్రమాదం: స్పార్క్లింగ్ కొవ్వొత్తులే కొంప ముంచాయ్..!

స్విట్జర్లాండ్‌లోని క్రైన్స్-మోంటానా స్కీ రిసార్ట్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదానికి సంబంధించి వాలాయిస్ ప్రావిన్స్ అటార్నీ జనరల్ మరియు ప్రాంతీయ పోలీసు ఉన్నతాధికారులు సంయుక్తంగా అధికారిక ప్రకటన విడుదల...

కిమ్ వారసురాలిగా కూతురు? నూతన సంవత్సర వేడుకల్లో జు ఏ సంచలనం!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏను మరోసారి ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చారు. 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా...

ఉక్రెయిన్ ప్రభుత్వంలో భారీ మార్పులు: కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా గూఢచారి అధిపతి బుడనోవ్!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో ఏట అడుగుపెడుతున్న వేళ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తన ప్రభుత్వ యంత్రాంగంలో కీలక ప్రక్షాళన చేపట్టారు. గూఢచారి నుంచి వ్యూహకర్తగా: బుడనోవ్...

ట్రంప్ ‘లాక్డ్ అండ్ లోడెడ్’ హెచ్చరిక.. ఎక్కడ కొట్టాలో మాకు తెలుసు : ఇరాన్

గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు! ఢీ.. అంటే ఢీ.. అంటున్న అగ్రరాజ్యం, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆరవ రోజుకు చేరిన నిరసనల పర్వం. మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరోసారి...

స్విస్ స్కీ రిసార్ట్ విషాదం వెనుక విస్తుపోయే కోణాలు!

వేడుకల వెనుక దాగి ఉన్న మృత్యుపాశం.. భద్రతా వైఫల్యమా లేక అదృశ్య కుట్రనా? స్విట్జర్లాండ్ అంటేనే స్వర్గధామం. ప్రశాంతమైన దేశం.. సురక్షితమైన దేశం.. ఆ దేశాన్ని కనీసం...

స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్ విషాదం: భారీ పేలుడుతో 40 మంది సజీవదహనం

ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లో అగ్నిప్రళయం.. వేడుకల వేళ బాణసంచా పేలుడుతో క్రాన్స్-మోంటానాలో నెత్తుటి మడుగు. సంబరాల వేళ సెగలు.. మంచుకొండల్లో మృత్యుఘోష స్విట్జర్లాండ్‌లోని ప్రఖ్యాత ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లో నూతన...

అఫ్గానిస్థాన్‌లో ప్రకృతి ప్రకోపం: మెరుపు వరదలకు 17 మంది బలి!

అఫ్గానిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమపాతం ధాటికి సంభవించిన ఆకస్మిక వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేశాయి. అలాగే 17 మందికి...