వెనుజులా పతనం: ట్రంప్ ‘డాన్‌రో సిద్ధాంతం’తో లాటిన్ అమెరికాలో ప్రకంపనలు!
వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారింది. ఈ పరిణామాన్ని అమెరికా ఆధిపత్యానికి నిదర్శనంగా అభివర్ణించిన అధ్యక్షుడు...
