మెగా 158 క్రేజీ అప్‌డేట్: చిరంజీవి సినిమాలో ‘పొన్నియిన్ సెల్వన్’ బ్యూటీ.. ఆ కీలక పాత్రలో సారా అర్జున్!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్,...
