JUST IN: Iranకు 15-Point Ceasefire Plan… మరోవైపు US troops పెంపు – యుద్ధం ఆగుతుందా?
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు తన బృందం రూపొందించిన 15 సూత్రాల...
