రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’: ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు జిల్లా ప్రజల వినతులను స్వీకరించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు జనవరి 19వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS) కార్యక్రమాన్ని...
