ఆంధ్రప్రదేశ్

The Andhra Pradesh section covers political, administrative, and social developments across the state. It includes news on the state government, Assembly proceedings, governance, public welfare schemes, law and order, economy, education, health, infrastructure, and district-level issues. Reports focus on policies and events that directly affect the people of Andhra Pradesh, with factual reporting and ground-level relevance.

ప్రజలపై భారం లేకుండానే నగర అభివృద్ధి..

తిరుపతి నగర అభివృద్ధిని కాంక్షిస్తూ, సామాన్యులపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా నూతన బడ్జెట్‌ను రూపొందించాలని మేయర్ డాక్టర్ శిరీష అధికారులను...

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు..

చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు, వైసీపీ ట్రాప్‌కు చెక్! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల...

స్విమ్స్ లో రూ. 120 కోట్లతో ‘అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్’ భవనం సిద్ధం!

రాయలసీమ ప్రజల ఆరోగ్య ప్రదాయిని స్విమ్స్ (శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ)లో క్యాన్సర్ వైద్య సేవలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం' సందర్భంగా...

కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఇసుక లారీ, ఒకరు మృతి!

కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ఇసుక లారీ బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఈ...

చంద్రగిరి అభివృద్ధియే నా ధ్యేయం.. ఎమ్మెల్యే పులివర్తి

చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా కంటికి కనిపించేలా అభివృద్ధి పనులు...

పెద్దపులి సంచారం: అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన

మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ జిల్లా అటవీ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా తాజా పరిస్థితిని సమీక్షించారు. రాజానగరం, తొర్రేడు, సీతానగరం సమీపంలో...

తిరుమల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ కర్తవ్యం

కలియుగ  దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైవున్న తిరుమల తిరుపతి దేస్థానం పవిత్రతను కాపాడటం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం అని, శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీని...

యూనివర్సిటీలో బౌన్సర్ల అరాచకం: కిడ్నాప్ ఘటనపై వామపక్షాల ఆగ్రహం

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బౌన్సర్లను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని సిఐటియు (CITU) రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఫీజుల దోపిడీని...

గ్రామ్ జి చట్టం ఒక అక్రమ చట్టం: వైఎస్ షర్మిల

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఖూనీ చేసేందుకే కేంద్రం కొత్త నిబంధనలు తెస్తోందని షర్మిల ఆరోపించారు. గతంలో ఉన్న మన్రేగా చట్టం ప్రకారం పనులు...

రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచక పాలన: విడదల రజిని ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కనుమరుగయ్యాయని, కేవలం 'రెడ్‌బుక్' పాలన మాత్రమే నడుస్తోందని విడదల రజిని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం...