తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత.. తెలంగాణ అసెంబ్లీలో ‘పేరెంట్స్ కేర్ బిల్లు 2026’కు గ్రీన్ సిగ్నల్!
హైదరాబాద్: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కన్నవారిని అనాథలుగా వదిలేస్తున్న పిల్లల తీరుపై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన బాధ్యతను గుర్తు...
